MLA రాజాసింగ్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన MIM చీఫ్ అసదుద్దీన్ | DNN
2022-08-25
74
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ..... ఆయనను శాసనసభ నుంచి బహిష్కరించాలని కోరుతూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి పార్టీ తరఫున లేఖ అందించామన్నారు.